Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవులకు 'బర్త్ సర్టిఫికెట్': వింత డిమాండ్!

Follow Udayam on Google
Ravi Singh May 18, 2026 10:57 AM జాతీయంGeneral
ఆవులకు 'బర్త్ సర్టిఫికెట్': వింత డిమాండ్! - Udayam
ఆవుల రవాణా వాహనాన్ని అడ్డుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర.. వాటి వయసును నిర్ధారించేందుకు జనన ధ్రువీకరణ పత్రాలు చూపాలని కోరడం వివాదానికి దారితీసింది. వధశాలకు తరలించే గోవులకు 14 ఏళ్లు నిండి ఉండాలని ఆమె పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆవులకు బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నారా అని టీఎంసీ ఈ డిమాండ్‌ను ఎద్దేవా చేసింది.

Comments

G
Loading comments...