Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.ఫార్మసీ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:39 PM మహబూబ్‌నగర్General
బి.ఫార్మసీ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
పాలమూరు యూనివర్సిటీ బి.ఫార్మసీ II, IV సెమిస్టర్ ఆగస్టు 2026 పరీక్షల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఆహ్వానించింది. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులు ఒక్కో పేపరుకు రూ.300 ఫీజుతో అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పాలన విభాగం తెలిపింది.

Comments

G
Loading comments...