వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి వన్‌టౌన్‌కు చెందిన ఉట్ల సాయికుమార్‌కు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో 30 రోజుల జైలు శిక్ష విధించారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు ఇటీవల జడ్జి క్వార్టర్స్ దొంగతనం కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు
వన్‌టౌన్ సీఐ రాంబాబు ఫిర్యాదు మేరకు తహశీల్దార్ గోపాలకృష్ణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే బైండోవర్ చేసినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు
Comments
Loading comments...

