Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిలిబిలిపై భారత క్రియేటర్ల ఆసక్తి

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 2:24 PM జాతీయంవాణిజ్యం
బిలిబిలిపై భారత క్రియేటర్ల ఆసక్తి - Udayam
యూట్యూబ్‌ వంటి వేదికలు నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో భారత కంటెంట్‌ క్రియేటర్లు చైనా వీడియో ప్లాట్‌ఫామ్‌ బిలిబిలిపై ఆసక్తి చూపుతున్నారు.భారత్‌లో అధికారికంగా అందుబాటులో లేకపోయినా కొందరు క్రియేటర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. 2009లో ప్రారంభమైన బిలిబిలికి 2025 మూడో త్రైమాసికంలో 37.6 కోట్ల మంత్లీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

Comments

G
Loading comments...