Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోటలో TDP, YCP సమావేశాలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:54 PM అన్నమయ్యGeneral
బి.కొత్తకోటలో TDP, YCP సమావేశాలు - Udayam
బి.కొత్తకోటలో MPTC, ZPTC, సర్పంచి, నగర పంచాయతీ అభ్యర్థుల ఎంపికపై గురువారం TDP, YCP సమావేశాలు నిర్వహించనున్నారు. TDP మండల రూరల్ కన్వీనర్ ఆధ్వర్యంలో జ్యోతి చౌక్‌లో కూటమి నేతలు భేటీ కానున్నారు. మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి, MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతల సమావేశం మాజీ ఎంపీపీ ఖలీల్ గెస్ట్ హౌస్‌లో జరగనుంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...