Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచరియల మధ్య బైకర్.. త్రుటిలో తప్పిన ప్రాణం

అనురూప్ గౌడ్ Jun 29, 2026 10:05 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లాలో వర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఒక బైకర్, కొండచరియల మధ్య చిక్కుకుపోయాడు. ప్రమాదం జరిగిన కాసేపటికే కొండచరియలు ఆగిపోవడంతో, బైకర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...