వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా చంద్రగిరిలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి ఘటనతో బైక్ దొంగల ముఠా గుట్టు రట్టయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.
నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వారి నుంచి లక్షల రూపాయల విలువైన 18 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చంద్రగిరి, నెల్లూరుకు చెందినవారిగా గుర్తించారు.
Comments
Loading comments...

