Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరులో బైక్‌ దొంగతనాలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:04 PM సంగారెడ్డిGeneral
పటాన్‌చెరులో బైక్‌ దొంగతనాలు - Udayam
పటాన్‌చెరు మండలం ముత్తంగిలో రాత్రివేళ ఆరుబయట పార్క్‌ చేసిన బైకులను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. బైక్‌ చోరీలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వరుస బైక్‌ దొంగతనాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Comments

G
Loading comments...