Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితుల సమస్యలపై బైక్ ర్యాలీ

Follow Udayam on Google
జయ Aug 18, 2026 7:32 PM మార్కాపురంGeneral
వెలిగొండ నిర్వాసితుల సమస్యలపై బైక్ ర్యాలీ - Udayam
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు మంగళవారం మార్కాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకుండా ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పడం దుర్మార్గమని సీపీఎం నాయకులు అన్నారు. ప్రభుత్వ ప్యాకేజీ పూర్తిగా అందించి, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాత్రమే ప్రాజెక్టులో నీటిని విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...