Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొన్న బైక్

Follow Udayam on Google
మానస శర్మ Jul 24, 2026 8:47 PM జనగామ General
లారీని ఢీకొన్న బైక్ - Udayam
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర శివారులో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తిరుపతి, నరేందర్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...