Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లు: కేంద్రం

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 04, 2026 10:19 AM ఆల్ ఇండియా జాతీయ
దేశవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లు: కేంద్రం - Udayam Digital
దేశవ్యాప్తంగా 2027 అక్టోబర్ 1 నుంచి బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో వేగవంతమైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989కు సవరణలు ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిజైన్, రిజిస్ట్రేషన్, తనిఖీ, నిర్వహణకు ప్రమాణాలు రూపొందించనుంది.

Comments

G
Loading comments...