Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:24 AM జోగులాంబ గద్వాల్ General
రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి - Udayam
మల్దకల్‌ మండలం పెద్దొడ్డి రోడ్డులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బొప్పల స్వామి(30) చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం రాత్రి మొబైల్‌ షాప్‌ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొట్టింది. పెద్దొడ్డికి చెందిన స్వామి మల్దకల్‌ మండల కేంద్రంలో మొబైల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.

Comments

G
Loading comments...