Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్లలో బైక్‌ ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:58 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గోరంట్లలో బైక్‌ ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఎద్దుల బండిని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బైక్‌ దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...