Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శిలో బైక్ ప్రమాదం.. యువకుడు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:12 PM ప్రకాశం General
దర్శిలో బైక్ ప్రమాదం.. యువకుడు మృతి - Udayam
దర్శి మండలం కొత్త రెడ్డిపాలెం సమీపంలోని శేఖర్ వెంచర్ వద్ద బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. మృతుడిని దర్శి ఎన్ఎస్‌పీ కాలనీకి చెందిన మల్ల నాంచారయ్య (22)గా గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Comments

G
Loading comments...