Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినెస్ ఎక్స్‌పోను సందర్శించిన హోం మంత్రి అనిత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 6:14 PM విశాఖపట్నంGeneral
బిజినెస్ ఎక్స్‌పోను సందర్శించిన హోం మంత్రి అనిత - Udayam
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ లోని గదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో–2026ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మూడో రోజు సందర్శించారు. ఈ సందర్భంగా బిజినెస్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను హోం మంత్రి అనిత పరిశీలించారు. ఎక్స్‌పోకు విచ్చేసిన హోం మంత్రి అనితకు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...