వార్తలకు తిరిగి వెళ్లండి

స్వయం సహాయక సంఘాల మహిళలు జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టి, ఆర్ధిక సహకారంతో కుటుంబానికి అదనపు ఆదాయం సమకూర్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని APM పి.నారాయణరావు సూచించారు.
గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం మండల సమైక్య కార్యాలయంలో బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై ముగింపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా కుటుంబ జీవనోపాధి బలోపీతమవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

