వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోడీ సుస్థిర పాలనకు ఆకర్షితులై పలువురు బిజెపిలో చేరినట్లు బిజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పలువురు బిజెపిలో చేరగా పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. నిర్మల్ ప్రముఖులు బిజెపిలు చేరడం అభినందనీయం అన్నారు.
Comments
Loading comments...

