వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు.
గత ప్రభుత్వంలో నిర్మించిన ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. నాణ్యత లోపంతో నిర్మించారని ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

