Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి బలోపేతమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 5:05 PM శ్రీకాకుళంGeneral
బిజెపి బలోపేతమే లక్ష్యం - Udayam
సారవకోట మండలంలో బీజేపీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకతోట సింహాచలం, మండల అధ్యక్షుడు రొనకి ఉమామహేశ్వర్, ఇన్‌చార్జి కిల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైర్డ్ ఉపాధ్యాయుడు సంపతిరావు నీలాచలంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...