Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజేపి ధర్నా: ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్

Follow Udayam on Google
sudheer Aug 24, 2026 1:13 PM కరీంనగర్General
బిజేపి ధర్నా: ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ - Udayam
ప్రభుత్వం వెంటనే రూ. 15 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజేపి ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని నాయకులు ఆరోపించారు. హైదరాబాద్‌లో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు చేపడుతున్న దీక్షకు మద్దతుగా ఈ నిరసన తెరిపినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...