వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి మండలం కిండ్ర, జీలుగులపాడు, ముంజవరం గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శిరీష దేవి బుధవారం భూమిపూజ చేశారు. రూ.16 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్న గ్రామాలకు కూడా రహదారి సదుపాయం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

