వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం వెనుక బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ర ఉందని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆరోపించారు.
బీసీలను అవమానించే నాయకులకు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

