వార్తలకు తిరిగి వెళ్లండి

గత వైసిపి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను తగ్గించి వారి రాజకీయ ప్రాతినిత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు.
బుధవారం అనంతపురం జిల్లా గుత్తిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి సంక్షేమం అభ్యున్నతికి పెద్దపీట వేసిందని బీసీలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు.
Comments
Loading comments...

