Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు రాజకీయ అధికార శ్రీకారం చుట్టింది TDP

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 1:18 PM విజయనగరంGeneral
బీసీలకు రాజకీయ అధికార శ్రీకారం చుట్టింది TDP - Udayam
బీసీలకు రాజకీయ అధికారం శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ మంత్రి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బొత్స సత్యనారాయణ అధికారంలో ఉండగా ఏమి చేశారని, ఇప్పుడు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్ద పీట వేస్తుందన్నారు.

Comments

G
Loading comments...