వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధవారం జుక్కల్ నియోజకవర్గం టీఆర్పీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
కొండ సురేఖ విషయంలో షోకాజ్ నోటీసులు ఇస్తాం, బర్తరఫ్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి సురేఖ కూతురు మాట్లాడితే మంత్రిపై చర్యలు ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్, మండల అధ్యక్షుడు ఖండేరావ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

