Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు ఇంకా అందని సోలార్ సబ్సిడీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 3:19 PM గుంటూరుGeneral
బీసీలకు ఇంకా అందని సోలార్ సబ్సిడీ - Udayam
'పీఎం సూర్య ఘర్' పథకంలో సోలార్ ప్యానెళ్ల అమరికకు బీసీలకు ఇస్తామన్న రూ. 20 వేల అదనపు సబ్సిడీ ఆగస్టు ఆఖరు వచ్చినా విడుదల కాలేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సుమారు 1.6 లక్షల మంది సోలార్ కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. సబ్సిడీ రాక జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు నిరాశ పడుతుండగా, సోలార్ యూనిట్ల ఏర్పాటు నెమ్మదించింది.

Comments

G
Loading comments...