వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ చరిత్రలో బీసీలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనేనని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తూ టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ నిర్ణయం బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి దోహదపడుతుందని షణ్ముగం పేర్కొన్నారు.
Comments
Loading comments...

