వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 33 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెంచడం, వారికి సముచిత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు
. ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నన్ను విశాఖపట్నం మేయర్ పీఠంపై కూర్చోబెట్టడమే దానికి ఉదాహరణ గా చెప్పవచ్చు.
Comments
Loading comments...

