Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల హక్కులకు శాస్త్రీయ కులగణన తప్పనిసరి

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 9:20 AM మహబూబ్‌నగర్General
బీసీల హక్కులకు శాస్త్రీయ కులగణన తప్పనిసరి - Udayam
​బీసీల హక్కుల సాధనకు శాస్త్రీయ కులగణన తప్పనిసరి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నా, సరైన లెక్కలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందక తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...