Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల హక్కుల కోసం పోరాడాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 12:08 PM మహబూబ్‌నగర్General
బీసీల హక్కుల కోసం పోరాడాలి - Udayam
జడ్చర్లలో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలను బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బహుజనులంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...