వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర బీసీ సంఘాల అధ్యక్షులు రాంబాబు గారి అధ్యక్షతన లలిత నగర్ బీసీ కార్యాలయంలో నిర్వహించ సమావేశంలో
ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీసీల ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశముతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీల వర్గాలకి న్యాయం జరిగేలాగా చూడమని కోరుకుంటున్నాము.
Comments
Loading comments...

