వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసనసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ (2026–27) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రాథమిక సమావేశంలో
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ శాసన పరిషత్ సమావేశ మందిరంలో శాసన మండలి (లెజిస్లేచర్) వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమం, వారి సమస్యలు, అభివృద్ధి, హక్కులు తదితర అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

