Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ సమాజ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘన నివాళులు అర్పించారు

Follow Udayam on Google
Syed Farooq Aug 18, 2026 4:40 PM మహబూబ్‌నగర్General
బీసీ సమాజ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘన నివాళులు అర్పించారు - Udayam
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి ఆఫీస్ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో పద్మావతి కాలంలోని దగ్గర నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో బీసీ సమాజ్ , బీసీ జేఏసీ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్న కోనియాడారు. బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ , నాయకులు సారంగి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...