వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి ఇప్పటికే ఆరుసార్లు సమయం ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
దీంతో ఈ నెల 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్ను హైకోర్టు ఇటీవల కొట్టేసింది.
Comments
Loading comments...

