వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా నిబంధనలకు లోబడి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు మంత్రులు వెల్లడించారు. 34 శాతం రాని చోట పార్టీ పరంగా అవకాశాలు ఇస్తామని తెలిపారు.
Comments
Loading comments...

