వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్ల విషయంలో CM చంద్రబాబు నాటకీయతను ప్రదర్శిస్తున్నారని మాజీ స్పీకర్ సీతారాం అన్నారు. ఆమదాలవలసలోని తన నివాసంలో ఇవాళ మీడియా ఎదుట మాట్లాడారు.
బీసీలకు 34% రిజర్వేషన్లను ఇచ్చి న్యాయం చేశామని చెప్పుకుంటూ ఇచ్చిన జీవోలు కోర్టులో నిలబడలేదన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని CM కొత్తరాగం ఎత్తుతున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా బ్యాక్‌వర్డ్‌లకు ఏం చేశారని నిలదీశారు.
Comments
Loading comments...

