వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గోల్కొండ ఖిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీసీ రాజ్యాధికార పాదయాత్ర ప్రారంభించనున్నారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తరలివెళ్లారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే పాదయాత్ర ఉద్దేశమని నాయకులు తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

