Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ హాస్టల్లో విద్యార్థులకు భద్రత కల్పించాలి

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 1:48 PM అనంతపురంGeneral
బీసీ హాస్టల్లో విద్యార్థులకు భద్రత కల్పించాలి - Udayam
గుంతకల్లు ప్రభుత్వ బీసి హాస్టల్‌కు సొంత భవనం, ఏర్పాటు చేసి అందులో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ PDSU, AVS ఆధ్వర్యంలో మంగళవారం RDO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. నిన్నటి దినం బిసి హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థికి పాము కాటు వేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని PDSU నాయకులు వినోద్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...