Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ హాస్టళ్లలో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయాలి'

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:33 PM ములుగుGeneral
బీసీ హాస్టళ్లలో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయాలి' - Udayam
ములుగు జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని SFI జిల్లాఅధ్యక్షుడు జాగటి రవితేజ తెలిపారు. బీసీ డీడీ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో గ్యాస్ స్టవ్ లేక కట్టెలపొయ్యిపై వంటచేయడంతో ఆహారం సరిగా ఉడకడం లేదని, ఉదయం టిఫిన్ ఆలస్యమై విద్యార్థులు పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నారని పేర్కొన్నారు. వార్డెన్లు సమయపాలన పాటించాలన్నారు.

Comments

G
Loading comments...