Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:33 PM జగిత్యాలGeneral
బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి. - Udayam
బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. పట్టా చేయించేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన గిర్ధవర్ రాహుల్ రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే వెంటనే 1064 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...