వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సీఎస్ కే వెంచర్ లో బీరప్ప స్వామి గుడి ఆ స్థలానికి సంబంధించిన వివాదంపై వచ్చిన కథనాల నేపథ్యంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరప్ప గడ్డలోని బీరప్ప స్వామి దేవాలయం కురుమ, గొల్లలతో పాటు సబండ వర్గాల ప్రజలు ఆరాధించే పవిత్ర దేవాలయమని అన్నారు.
Comments
Loading comments...

