వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు.
ఆలయ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటామని విజయ రామారావు తెలిపారు.
Comments
Loading comments...

