Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ ఆలయ అభివృద్ధికి అధికారుల స్థల పరిశీలన

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 22, 2026 4:02 PM సంగారెడ్డిGeneral
బీరంగూడ ఆలయ అభివృద్ధికి అధికారుల స్థల పరిశీలన - Udayam
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఈఈ శ్రీనివాస్‌శర్మ, ఏఈ తులసీరామ్‌, అసిస్టెంట్‌ స్థపతి వెంకటేశ్వరరావు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. శివ విగ్రహం, వసతి గృహాలు, హోమశాల, వేద పాఠశాల, సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. త్వరలో ప్లానింగ్‌, ఎస్టిమేషన్లు సిద్ధం చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...