Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్‌లో మధ్యాహ్న భోజనంపై సర్పంచ్‌ తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 3:43 PM జోగులాంబ గద్వాల్ General
బీర్కూర్‌లో మధ్యాహ్న భోజనంపై సర్పంచ్‌ తనిఖీ - Udayam
బీర్కూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్‌ అరిగె ధర్మతేజ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. భోజన పంపిణీలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

Comments

G
Loading comments...