వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం జరిగిన రెండు ఇళ్ల చోరీ కేసులను పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు.
కేసులో కర్ణాటకకు చెందిన సకత్ గోపిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 2025 ఆగస్టు 1న బీర్కూర్లో రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు చోరీ చేసినట్లు ఫిర్యాదు అందింది.
Comments
Loading comments...

