వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ హనుమంత్‌రావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

