వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన పెద్దబుద్ధి ప్రవీణ్ సాగర్‌ను బీజేవైఎం నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శిగా నియమించారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నాయకులకు ప్రవీణ్ సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

