Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధికి సన్మానం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 2:19 PM మహబూబ్‌నగర్General
బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధికి సన్మానం - Udayam
జడ్చర్ల మండలానికి చెందిన బాదనమోని వెంకటేష్ ముదిరాజ్ బీజేవైఎం పాలమూరు జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా బీజేపీ జడ్చర్ల మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. మండల అధ్యక్షులు యాట రామకృష్ణ ముదిరాజ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల నాయకులు, మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...