వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో శనివారం ధర్నా నిర్వహించారు.
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి బీజేవైఎం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

