Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 11:21 AM మహబూబ్‌నగర్General
బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి - Udayam
మహబూబ్‌నగర్ అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం నివాళులర్పించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...